AP Rains: Low pressure in Bay of Bengal intensifies into depression and moves towards Jharkhand. Light rains expected in coastal Andhra, Rayalaseema and several districts till August 23. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి జార్ఖండ్ వైపు కదులుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు. మత్స్యకారులకు హెచ్చరిక.
