IndianMedia.net

Inspiring India, Enlightening Minds

350 కోట్ల ఏళ్ల నాటి అరుదైన రహస్యం.. నల్లటి చారల్లో దాగివున్న శతాబ్దాల రాయి!

Scientists have discovered a 3.5-billion-year-old rock near Jamshedpur, Jharkhand, containing directly dated chemical signatures of Earth’s earliest microscopic life. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలో లభ్యమైన దాదాపు 350 కోట్ల సంవత్సరాల నాటి ఒక అరుదైన రాయి.. భూగోళంపై తొలి జీవరాశి ఆనవాళ్లను ప్రపంచానికి చాటిచెబుతోంది.