Yash responded with great dignity to the comments previously made about him by producer Allu Aravind and actress Rashmika. He won everyone’s hearts by answering them in a very graceful manner.గతంలో నిర్మాత అల్లు అరవింద్, హీరోయిన రష్మిక తనపై చేసిన వ్యాఖ్యలకు ఓ ఇంటర్వ్యూలో హీరో యష్ చాలా హుందాగా స్పందించారు. చాలా పద్ధతిగా వాటికి సమాధానాలిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు.
