YSRCP MLC Tumati Madhava Rao has filed his nomination for the AP Legislative Council Deputy Chairman post, emerging as the sole candidate for the election.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
