IndianMedia.net

Inspiring India, Enlightening Minds

కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!

CJP protests: The Supreme Court is set to form a panel including a former judge and ex-CBI director to examine issues surrounding the protests.ఢిల్లీలో గత నెలలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సీబీఐ డైరెక్టర్ తో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.