IndianMedia.net

Inspiring India, Enlightening Minds

తెలంగాణాకు వర్ష హెచ్చరిక చేసిన వాయుగుండం!

Telangana rains: Low pressure over Bay of Bengal turns into depression. Light to moderate rains with thunder and lightning expected in Telangana for the next three days. Latest IMD weather update. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. లేటెస్ట్ వాతావరణ నివేదిక.