Telangana Farmers Alert: Telangana government asks farmers growing fine rice varieties to register seed details online by August 19. Only seven notified varieties eligible for ₹500 per quintal bonus.తెలంగాణలో సన్న బియ్యం సాగు చేసే రైతులు ఆగస్టు 19వ తేదీలోగా విత్తనాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రభుత్వం గుర్తించిన 7 రకాలకు క్వింటాకు రూ.500 బోనస్. నమోదు చేయకపోతే బోనస్ దక్కదు.
