జపాన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన
ఆగస్టు 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు జపాన్లో పీయూష్ గోయల్ పర్యటన.
200 మందికి పైగా వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం.


Leave a Reply