
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగింపు
వరుస సెలవుల దృష్ట్యా దరఖాస్తు గడువును పెంచిన తెలంగాణ హౌసింగ్ బోర్డు
ఎల్ఐజీ ఇళ్ల కోసం ఇప్పటివరకు సుమారు 46 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడి
అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మరో అవకాశం




Leave a Reply