బెంగళూరు :

భార్యను ఇంటి పనులు చేయాలని లేదా అత్తమామలకు సేవ చేయాలని ఏ పురుషుడు బలవంతం చేయలేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులను చూసుకోవడం కొడుకు లేదా కూతురి ప్రధాన బాధ్యత అని.. అల్లుడిది లేదా కోడలిది కాదని తెలిపింది. ఒక కేసులో తీర్పునిస్తూ, వివాహం అంటే మహిళను నియంత్రించడం కాదని, ఆమె స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని పేర్కొంటూ భర్త వేసిన పిటిషన్ను కర్ణాటక హై కోర్టు కొట్టివేసింది



Leave a Reply