IndianMedia.net

Inspiring India, Enlightening Minds

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగింపు

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగింపు

వరుస సెలవుల దృష్ట్యా దరఖాస్తు గడువును పెంచిన తెలంగాణ హౌసింగ్ బోర్డు

ఎల్‌ఐజీ ఇళ్ల కోసం ఇప్పటివరకు సుమారు 46 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడి

అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మరో అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *